Category: LYRICS AND VIDEO

Udatha Udatha Uch – ఉడుత ఉడుత ఊచ్

Lyrics in English Udatha udatha ooch, Ekkadi kellavoch Komma mida jampandu Koosu kostavaa, Maa papayikistava..!!! Lyrics in Telugu ఉడుత ఉడుత ఊచ్, ఎక్కడికెళ్ళావోచ్ కొమ్మ మీద జాంపండు కోసుకొస్తావా, మా పాపాయికిస్తావా..!!!

Aakesi Pappesi – ఆకేసి పప్పేసి

Lyrics In English Aakesi peetesi pappesi Buvvesi chaaresi perugesi Attarintiki dharedante Kitha kitha kitha Kitha kitha kitha Lyrics in Telugu ఆకేసి పీటేసి పప్పేసి బువ్వేసి చారేసి పెరుగేసి అత్తారింటికి దారేదంటే

Chitti Chitti Miriyalu – చిట్టి చిట్టి మిరియాలు

Lyrics in Telugu చిట్టి చిట్టి మిరియాలు, చెట్టు క్రింద పోసి, పుట్ట మన్ను తెచ్చి, బొమ్మరిల్లు కట్టి, బొమ్మరింట్లో పాప పుడితే, బొమ్మ తలకి నూనె లేదు, బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు, అల్ల వారింటికి మజ్జిగకి

Naa Kalla Gajjalu – నా కాళ్ళ గజ్జెలు

Lyrics in Telugu నా కాళ్ళ గజ్జెలు నా కాళ్ళ గజ్జెలు- మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము- అద్దాల రవికె ముత్యాల హారం- కస్తురి తిలకం బిందె మీద బిందె – బిందెలోన పెరుగు పెరుగమ్మ పెరుగు –