Naa Kalla Gajjalu
Lyrics in Telugu
నా కాళ్ళ గజ్జెలు
నా కాళ్ళ గజ్జెలు- మోకాళ్ళ చిప్పలు
అబ్బబ్బ నడుము- అద్దాల రవికె
ముత్యాల హారం- కస్తురి తిలకం
బిందె మీద బిందె – బిందెలోన పెరుగు
పెరుగమ్మ పెరుగు – తిరుగమ్మ తిరుగు
English Lyrics
Naa Kaalla gajjalu
na kalla gajjelu- meekaalla chippalu
abbabba nadumu- addala ravike
mutyala haram- kasturi tilakam
binde mida binde – bindelona perugu
perugamma perugu – tirugamma tirugu