
Chitti Chitti Miriyalu
Chitti Chitti Miriyalu
Lyrics in Telugu చిట్టి చిట్టి మిరియాలు, చెట్టు క్రింద పోసి, పుట్ట మన్ను తెచ్చి, బొమ్మరిల్లు కట్టి, బొమ్మరింట్లో పాప పుడితే, బొమ్మ తలకి నూనె లేదు, బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు, అల్ల వారింటికి మజ్జిగకి