Edavaku edavaku
Amma Song in English
Edavaku edavaku na chinni thandri
Ediste ni kallu neelalu kaaru
Neelalu kaarithe ne chudalenu
Palaina kaarave bangaaru kallu
Nidrapo na baabu nidrapo naanna
Nidralaku niorellu, niku nurellu
Nidrapo Bala bhadra raaja kumaara
Ninu kanna thandriki nindu noorellu
Lyrics in Telugu
ఏడవకు ఏడవకు నా చిన్ని తండ్రి
ఏడిస్తే నీ కళ్శు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైనా కారవే బంగారు కళ్ళు
నిద్రపో నా బాబు నిద్రపో నాన్న
నిద్రపో బలభద్ర రాజకుమార
నిను కన్న తండ్రికి నిండు నూరేళ్ళు