Chitti Chitti Miriyalu

Lyrics in Telugu

చిట్టి చిట్టి మిరియాలు,
చెట్టు క్రింద పోసి,
పుట్ట మన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో పాప పుడితే,
బొమ్మ తలకి నూనె లేదు,
బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు,
అల్ల వారింటికి మజ్జిగకి వెళితే,
అల్ల వారి కుక్క భౌ భౌ మన్నది,
నా కాలి గజ్జలు ఘల్లు ఘల్లు మన్నవి,
చంకలోని పిల్ల కేర్ కేర్ మన్నది.

Lyrics in English

Chitti chitti miriyaalu,
Chettu krinda posi
Putta mannu techi,
Bomma rillu katti
Bommarintlo pilla pedithe,
Bomma talaki nune ledu
Bomma biddaki neyye ledu
Alla vaarintiki majjigaki velithe,
Alla vaari kukka bhav bhav mannadi
Naa kaali gajjalu ghal ghal mannavi,
Chanka loni pilla ker ker mannadi

Video

Add a Comment