Uncategorized
Vekuvamma Lechindi – వేకువమ్మ లేచింది
Lyrics in Telugu వేకువమ్మ లేచింది తూరుపు వాకిలి తెరిచింది గడపకు కుంకుమ పూసింది బంగరు బిందె తెచ్చింది ముంగిట వెలుగులు చల్లింది Lyrics in English Vekuvamma lechindi Thoorupu vaakili therichindi Gadapaku kunkuma poosindi