Chal Chal Gurram
Lyrics in English
Chal chal gurram Chalaaki gurram
Raju ekke rangula gurram
Raju ekke rangula gurram
Rani ekke jeelu gurram
Rani ekke jeelu gurram
Rakumari ekke ratnaala gurram
Lyrics in Telugu
చల్ చల్ గుర్రం చలాకి గుర్రం
రాజు ఎక్కే రంగుల గుర్రం
రాజు ఎక్కే రంగుల గుర్రం
రాణి ఎక్కే జీలు గుర్రం
రాణి ఎక్కే జీలు గుర్రం
రాకుమారి ఎక్కే రతనాల గుర్రం