Enugamma Enugu

Lyrics in English

Enugamma eanugu
Evurochind enugu,
maavurochind enugu,
manchinilu tagindenugu
Enugu Enugu nallana,
enugu komullu tellana,
Enugu meeda ramudu,
entho chakkani devudu

Lyrics in Telugu

ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరెళ్ళిందేనుగు?
ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చిందేనుగు
ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు

Video

Version 2

Enugamma enugu,
entho manchi enugu
Nalla nallani enugu,
tellani kommula enugu
Chinni kalla enugu,
chaata chevula enugu
Enugamma enugu,
entho pedda enugu

Chinna thoka enugu,
podugu thondam enugu
Shikaarukelle enugu,
deevenaliche enugu
Enugamma enugu,
entho chakkani enugu

V2 Lyrics
ఏనుగమ్మ ఏనుగు,
ఎంతో పెద్ద ఏనుగు
నల్ల నల్లని ఏనుగు,
తెల్లని కొమ్ముల ఏనుగు
చిన్ని కళ్ళ ఏనుగు,
చాట చెవుల ఏనుగు
ఏనుగమ్మ ఏనుగమ్మ ఏనుగుఏనుగు,
ఎంతో మంచి ఏనుగు

చిన్న తోక ఏనుగు,
పొడుగు తొండం ఏనుగు
షికారుకెళ్ళే ఏనుగు,
దీవెనలిచ్చే ఏనుగు
ఏనుగమ్మ ఏనుగమ్మ ఏనుగుఏనుగు,
ఎంతో చక్కని ఏనుగు

Add a Comment