Chandamama Raave Jabilli Raave

Lyrics in English

Chandamama raave, jabilli raave
Kondekki raave, gogi poolu teve
Bandekki raave, banthi poolu teve
Nattinta raave, ammayiki ivvave
Pallakilo raave, paalu perugu teve
Parigetthi raave, panasa pandu teve
Alayakunda raave, arati pandi teve
Annintini teve, abbayiki ivvave

Lyrics in Telugu

చందమామ రావే, జాబిల్లి రావే
కొండెక్కి రావే, గోగి పూలు తేవే
బండెక్కి రావే, బంతి పూలు తేవే
నట్టింట రావే, అమ్మాయికి ఇవ్వవే
పల్లకిలో రావే, పాలు పెరుగు తేవే
పరిగెత్తి రావే, పనస పండు తేవే
అలయకుండ రావే, అరటిపండు తేవే
అన్నింటిని తేవే, అబ్బాయికి ఇవ్వవే

Video